P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Oneindia Telugu

2021-05-24 552

P Som Shekar, Ram Gopal Varma's cousin passes away in Hyderabad due to Covid. With RGV support, P Somashekar has also worked on several films in terms of production.
#PSomashekar
#RamGopalVarmascousinPSomShekar
#RamGopalVarma
#BoneyKapoorEmotional
#Bollywood
#Tollywood
#COVID
#SathyaFilm

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కరోనా వైరస్ రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతోంది. ఫస్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి అనేక మంది సినీ ప్రముఖుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుటుంబంలో కూడా ఒక సినీ ప్రముఖుడు ప్రాణాలు కోల్పోవడం అందరిని షాక్ కు గురి చేసింది.